నోయల్‌కు కరోనా అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత?  

telugu bigg boss 4 neol health update, Noel, Corona negative, bigg boss house, noel sean health condition, bigg boss contestant - Telugu \\'andhadhun\\' Telugu Remake, Bb4, Bigg Boss Contestant, Bigg Boss House, Corona Negative, Noel, Noel Health, Noel Sean Health Condition, Telugu Bigg Boss 4, Telugu Bigg Boss 4 Neol Health Update

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 4 లో ప్రత్యేకమైన కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ అనారోగ్య కారణాలతో బయటకు వెళ్లి పోయింది.ఆమె మళ్లీ రావాలనుకుంటే రావచ్చు అంటూ బిగ్‌బాస్‌ నిర్వాహకులు అన్నారు.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Neol Health Update

కాని ఆమె మాత్రం బాబోయ్‌ మళ్లీ నేను హౌస్‌లోకి వెళ్లను అంటూ తేల్చి చెప్పింది.దాంతో ఆమె ను పూర్తిగా బయటకు పంపించేస్తున్నట్లుగా నాగార్జున ప్రకటించాడు.

ఇప్పుడు అదే మాదిరిగా నోయల్‌ ను కూడా బిగ్‌బాస్‌ వారు బయటకు పంపించారు.అనారోగ్యం కారణంగా నోయల్‌ ను నిన్నటి ఎపిసోడ్‌లో బయటకు పంపించడం జరిగింది.

TeluguStop.com - నోయల్‌కు కరోనా అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఎంత-General-Telugu-Telugu Tollywood Photo Image

నోయల్‌ కు తీవ్ర అనారోగ్య పరిస్థితుల కారణంగా బయటకు పంపించడం జరిగింది.అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఆయనకు కరోనా పాజిటివ్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు.

కొందరు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో స్టార్‌ మా వారు క్లారిటీ ఇచ్చారు.
స్టార్‌ మా వారి క్లారిటీని బట్టి నోయల్‌కు కరోనా ఏమీ లేదు.

ఆయన గతంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.ఆయనకు ఇప్పుడు అదే మళ్లీ తిరగబెట్టింది.

అంతకు మించి ఆయన మరే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం లేదు అంటూ స్టార్‌ మా వారు ప్రకటించారు.అందుకు సంబంధించిన ప్రకటన కూడా చేశారు.

అనుమానంతో నోయల్‌కు కరోనా టెస్ట్‌ అయితే చేయించారు కాని నెగటివ్‌ వచ్చిందట.రెండు మూడు రోజుల్లో నోయల్‌ మళ్లీ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

అందుకు సంబంధించి సిద్దం అవుతున్నాడు.ప్రస్తుతం నోయల్ ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు.

అతి త్వరలోనే ఆయన మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.నోయల్‌ అనారోగ్య విషయమై బిగ్‌బాస్‌ నిర్వాహకులు చాలా క్లారిటీ గా ఉన్నారు.

ఆయన అనారోగ్యం విషయమై ఇప్పటికే పలువురు వైధ్యులకు చూపించారు.అక్కడ తేలకపోవడంతో మళ్లీ వేరే డాక్టర్‌ కు తీసుకు వెళ్లడం జరిగింది.

#Bigg Boss House #Noel Health #Noel #Corona Negative #TeluguBigg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Bigg Boss 4 Neol Health Update Related Telugu News,Photos/Pics,Images..