దివి మరింత బోల్డ్‌ అయ్యింది.. అవకాశాల కోసమేనా?  

telugu bigg boss 4 contestant divi going to act in movies very soon, Bigg boss Divi, Divi Hot Photo Shoot, Divi Web Siries, - Telugu Bb4 Divi, Divi Film Chance, Divi Film Heroine, Divi Photo Shoot, Telugu Bigg Boss, Telugu Film News

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 హాట్‌ కంటెస్టెంట్‌ దివి దసరా రోజు ప్రత్యేక ఎపిసోడ్‌లో ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే.ఆమెకు హీరోయిన్‌ అవ్వాలని చాలా బలమైన కోరిక.

TeluguStop.com - Telugu Bigg Boss 4 Contestant Divi Going To Act In Movies Very Soon

ఆ కోరికను తీర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.హీరోయిన్స్‌ అంటే ఈమద్య కాలంలో హాట్‌ ఫొటో షూట్‌ లు గుర్తుకు వస్తున్నాయి.

కనుక తాను కూడా హాట్‌ ఫొటో షూట్‌ లతో రెచ్చి పోయేందుకు సిద్దం అయ్యింది.ఇప్పటికే ఈమెకు కొన్ని ఆఫర్లు వస్తున్నాయి.

TeluguStop.com - దివి మరింత బోల్డ్‌ అయ్యింది.. అవకాశాల కోసమేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా మరిన్ని ఆఫర్లు దక్కించుకునేందుకు ఈమె చేస్తున్న ప్రయత్నం మామూలుగా లేదు.ముఖ్యంగా ఈమె వరుసగా హాట్‌ ఫొటోషూట్‌లతో యూత్‌లో హీట్‌ ను పెంచుతోంది.

దివి బిగ్‌ బాస్‌ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ క్రేజ్‌ ను మరింత పెంచుకునేందుకు నెట్టింట తెగ హడావుడి చేస్తోంది.

హాట్‌ హాట్‌ ఫొటో షూట్‌ లను మించి బోల్డ్‌ లుక్‌ గా కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు ఒక వెబ్‌ సిరీస్‌ కు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.వెబ్‌ సిరీస్‌ లు అంటే బోల్డ్‌ గా నటించాల్సి ఉంటుంది.

అందులో ఎలాంటి డౌట్‌ లేకుండా వరుసగా ఈమె బోల్డ్‌ పాత్రలు చేయబోతున్నట్లుగా తాజా బికినీ ఫొటో షూట్‌ తో చెప్పకనే చెప్పింది.ఆ ఫొటో షూట్‌ తో తాను ఎలా నటించేందుకు అయినా రెడీ అన్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.

ఈ అమ్మడు చేస్తున్న హాట్‌ అందాల ఆరబోత అదిరి పోయేలా ఉంది.అన్ని వర్గాల వారిని ఈ అమ్మడు ఆకట్టుకునేలా అన్ని లుక్స్‌ తో కూడా మెప్పిస్తుంది.

కనుక ఈమెకు మంచి హీరోయిన్‌ గా పేరు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈమె హైట్‌ ఎక్కువ కనుక వరుణ్‌ తేజ్‌ వంటి వారు ఈమెకు ఆఫర్‌ ఇస్తే బాగుండు అంటూ కొందరు ఆశిస్తున్నారు.

బోల్డ్‌ ఫొటో షూట్‌ తో ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటుందా అనేది చూడాలి .

#Bb4 Divi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు