బిగ్ బాస్ లో ఆ విషయం జరిగినప్పుడు బాగా ఫీల్ అయ్యానంటున్న కరాటే కల్యాణి…  

Telugu Big boss Season 4 contestants Karate Kalyani react about her elimination, Karate Kalyani, Telugu Big boss Season 4 contestant, Elimination news, Telugu Big boss Season 4 news, Tollywood actress, Tollywood - Telugu Elimination News, Karate Kalyani, Telugu Big Boss Season 4 Contestant, Telugu Big Boss Season 4 Contestants Karate Kalyani React About Her Elimination, Telugu Big Boss Season 4 News, Tollywood, Tollywood Actress

తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ధారావాహికలో కూడా నటిస్తూ బుల్లి తెరను, వెండి తెరను ఈ రెండింటినీ కవర్ చేస్తోంది.

TeluguStop.com - Telugu Big Boss Season 4 Contestants Karate Kalyani React About Her Elimination

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి కరాటే కళ్యాణి పాల్గొంది.ఇందులో భాగంగా తాను బిగ్ బాస్ ఇంట్లో  ఉన్నప్పుడు ఎదుర్కున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులకు పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండేటువంటి కంటెస్టెంట్లు చాలా మంచి వాళ్ళని తెలిపింది.అలాగే బిగ్ బాస్  షోలో పాల్గొనడం వల్ల తానేంటో తనకు పూర్తిగా అర్థమైందని, కానీ తను తొందరగా బయటకు వచ్చేసానని ఆ విషయం వల్ల తాను ఎలిమినేషన్ ఎపిసోడ్ సమయంలో కొంతమేర బాధ పడ్డానని చెప్పుకొచ్చింది.

TeluguStop.com - బిగ్ బాస్ లో ఆ విషయం జరిగినప్పుడు బాగా ఫీల్ అయ్యానంటున్న కరాటే కల్యాణి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే తనకి కరాటే కంటే కూడా హరికథలు అంటే చాలా ఇష్టమని తన ఇష్టాన్ని బయట పెట్టింది.తనకి వెండి తెర, బుల్లి తెర రెండూ కూడా రెండు కళ్ళ లాంటివని అందుకే సినిమాలోగాని అటు సీరియళ్లలోగాని ఎలాంటి అవకాశం వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉంటానని అని పేర్కొంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరాటే కళ్యాణి టాలీవుడ్ లో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఎంటర్టైన్మెంట్  ఛానెల్స్ అయిన జీ తెలుగు, జెమినీ టీవీ, స్టార్ మా, తదితర ఛానెల్స్ లో ప్రసారమయ్యే ధారావాహికల్లో కూడా నటిస్తోంది.

#TeluguBig #Karate Kalyani #TeluguBig #TeluguBig

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Big Boss Season 4 Contestants Karate Kalyani React About Her Elimination Related Telugu News,Photos/Pics,Images..