ఆ స్టార్ హీరో ని పెళ్లి చేసుకుంటానంటున్న అనసూయ…  

telugu beautiful anchor anasuya facing rapid fire in womaniya, Anasuya, Telugu beautiful anchor, Anasuya rapid fire, Ram Charan Tej, Tollywood, Sreemukhi - Telugu Anasuya, Anasuya Rapid Fire, Ram Charan Tej, Sreemukhi, Telugu Beautiful Anchor, Telugu Beautiful Anchor Anasuya Facing Rapid Fire In Womaniya, Tollywood

తెలుగు బుల్లి తెరపై తన మధురమైన మాటలతోనే కాకుండా అందాల ఆరబోతతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ “యాంకర్ అనసూయ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ అనసూయ యాంకరింగ్ మాత్రమే కాకుండా పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కూడా నటిస్తూ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కూడా స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

TeluguStop.com - Telugu Beautiful Anchor Anasuya Facing Rapid Fire In Womaniya Show

తాజాగా యాంకర్ అనసూయ బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఉమేనియా గెస్ట్ గా వచ్చేసింది.

ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

TeluguStop.com - ఆ స్టార్ హీరో ని పెళ్లి చేసుకుంటానంటున్న అనసూయ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో యాంకర్ శ్రీముఖి అనసూయని నీకు పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఈ ముగ్గురిలో ఎవరి పెళ్లి చేసుకుంటావ్ …? అంటూ సాయిధరమ్ తేజ్, కింగ్ నాగార్జున, రామ్ చరణ్ తేజ్ పేర్లను చెప్పగా అనసూయ వెంటనే చిట్టి బాబు రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. దీంతో రంగమ్మత్త చిట్టి బాబు రామ్ చరణ్ పై  చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనసూయ తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. అంతేగాక ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం  వహిస్తున్న “ఫైటర్” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

#TeluguBeautiful #TeluguBeautiful #Ram Charan Tej #Anasuya #Sreemukhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Beautiful Anchor Anasuya Facing Rapid Fire In Womaniya Show Related Telugu News,Photos/Pics,Images..