ఈ స్కూల్ యూనిఫారమ్ దుస్తుల్లో కనిపిస్తున్న యాంకర్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగు బుల్లితెరపై తన గల గల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే సుమ కనకాల పలురకాల షోలు, ఈవెంట్లలో కూడాసుమ కనకాల హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ ఇతర యాంకర్లకు అవకాశాలు లేకుండా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

 Telugu Anchor Suma School Uniform Dress Pic Talk-TeluguStop.com

అయితే ఎప్పుడూ సుమ కనకాల సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా సుమ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 Telugu Anchor Suma School Uniform Dress Pic Talk-ఈ స్కూల్ యూనిఫారమ్ దుస్తుల్లో కనిపిస్తున్న యాంకర్ ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇంతకీ ఆ ఫోటో ఏమిటంటే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో సుమ కనకాల పలు ఫన్నీ పాత్రలలో నటించింది.ఆ సమయంలో స్కూల్ యూనిఫారమ్  దుస్తులు ధరించినప్పుడు తీసిన ఫోటో ని షేర్ చేసింది.

అంతేగాక ఈ ఫోటో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని అంతేకాక జెమిని ఛానల్ తో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని మళ్లీ గుర్తు చేసిందని చెప్పుకొచ్చింది.దీంతో కొందరు సుమ కనకాల అభిమానులు స్కూల్ యూనిఫారమ్ దుస్తులలో సుమ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే 50 వేల పైచిలుకు లైకులు, కామెంట్లు వచ్చాయి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుమ కనకాల తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈటీవి లో ప్రసారమయ్యే “క్యాష్ – దొరికినంత దోచుకో” అలాగే స్టార్ మహిళ తదితర కార్యక్రమాలలో యాంకర్ గా వ్యవహరిస్తోంది.

అయితే తాజాగా యాంకర్ సుమ ఓ టాలీవుడ్ యంగ్ హీరో ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Gemini TV #SumaSchool #TeluguAnchor #Suma Kanakal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు