ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న యాంకర్ ఎవరో గుర్తు పట్టారా..?  

Telugu anchor lasya manjunath childhood photos viral,Telugu anchor Lasya Manjunath childhood photos viral, Lasya Manjunath, Telugu anchor, childhood photos, Tollywood, big boss contestant, - Telugu Big Boss Contestant, Childhood Photos, Lasya Manjunath, Telugu Anchor, Telugu Anchor Lasya Manjunath Childhood Photos Viral, Tollywood

తెలుగు బుల్లితెర మీద తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించేటువంటి తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ లాస్య మంజునాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే మొదట్లో లాస్య మంజునాథ్ చిన్న చిన్న లైవ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఆ తర్వాత మెల్లగా షోలు, ఈవెంట్లలో హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.

TeluguStop.com - Telugu Anchor Lasya Manjunath Childhood Photos Viral

అయితే ఇటీవలే తెలుగులో ప్రారంభం అయినటువంటి బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే అలరిస్తోంది.

అయితే తాజాగా లాస్య మంజునాథ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TeluguStop.com - ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న యాంకర్ ఎవరో గుర్తు పట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అయితే ఇంతకీ ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు లాస్య మంజునాథ్  ఎన్.సి.సి దుస్తులలో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోని షేర్ చేసిన కొద్దిసేపట్లోనే దాదాపుగా 50 వేల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ లాస్య మంజునాథ్ బిగ్ బాస్ రియాల్టీ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది.వరుసగా ఎలిమినేషన్లో కి నామినేట్ అయినప్పటికీ రోజురోజుకీ తన ఆట తీరును మెరుగు పరుచుకుంటూ నామినేషన్స్ నుంచి తప్పించుకుంటుంది.

కాగా సోషల్ మీడియా తాజా నివేదికల ప్రకారం ఈ వారంలో లాస్య మంజునాథ్ ఎలిమినేట్ కాబోతుందని బలంగా వినిపిస్తున్నాయి.అంతేగాక మరోవైపు మెహబూబ్ కూడా ఎలిమినేట్ కాబోతున్నట్లు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#BigBoss #TeluguAnchor #Lasya Manjunath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Anchor Lasya Manjunath Childhood Photos Viral Related Telugu News,Photos/Pics,Images..