పొట్టి పొట్టి నిక్కర్లల్లో మతి పోగొడుతున్న తెలుగు యాంకర్…  

Telugu Anchor Bhanu Sri Beautiful Photos Viral - Telugu Beautiful Photos, Bhanu Sri, Big Boss Season 3 Contestant, Telugu Actress, Telugu Anchor

తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించినటువంటి కుమారి 21ఎఫ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ముద్దుగుమ్మ యాంకర్ భాను శ్రీ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకోవడమేగాకుండా పలు చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది.

 Telugu Anchor Bhanu Sri Beautiful Photos Viral

కాగా ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే యాక్టివ్ గా  ఉండడమేగాక అందమైన ఫోటోలను కూడా షేర్ చేస్తూ రోజురోజుకి తన ఫాలోవర్ల సంఖ్యా పెంచుకుంటోంది.

అయితే తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.

పొట్టి పొట్టి నిక్కర్లల్లో మతి పోగొడుతున్న తెలుగు యాంకర్…-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా తన లేలేత అందాలతో ఫోటోలకి ఫోజులిచ్చింది.అలాగే ఈ ఫోటోలన్నీ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాక నెటిజన్లు కూడా అవకాశాల కోసం కొంత మేర గ్లామర్ డోస్ పెంచిందని అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు ఇటీవల కాలంలో “ఏడు చేపల కథ” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రంలో ఈ అమ్మడు పాత్ర కొంతమేర బోల్డ్ తరహాలో ఉంటుంది.

కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ ఈ అమ్మడి పాత్రకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు పలు టాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

అలాగే పలురకాల షోలు ఈవెంట్లలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు