బోల్డ్ ఫోటో షేర్ చేసిన శ్రీ రెడ్డి... దాంతో నెటిజన్ ఏకంగా సైజ్ ఎంతంటూ దారుణంగా....

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు మహిళలపై జరుగుతున్న అకృత్యాలను మరియు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలంటూ గళం విప్పినటువంటి తెలుగు నటి “శ్రీ రెడ్డి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె పోరాటం చేసినటువంటి విషయం మంచిదే అయినప్పటికీ అనుకోకుండా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైంది.

 Telugu Actress Sri Reddy  Serious On Netizen For Vulgar Comments, Sri Reddy, Tel-TeluguStop.com

 దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటూ తరచూ ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

అయితే తాజాగా శ్రీ రెడ్డి తన అధికారిగా “ఫేస్ బుక్” ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇందులో “దేవత స్నానం చేయడానికి వెళుతుందని కాబట్టి వచ్చేంత వరకు ఉండమని చెబుతూ” లో దుస్తులు ధరించి బోల్డ్ గా తీసుకున్నటువంటి ఫోటో ని షేర్ చేసింది.దీంతో కొంత మంది నెటిజన్లు శ్రీరెడ్డి అందానికి ఫిదా అయ్యారు.

 అంతేగాక శ్రీ రెడ్డి చాలా బ్యూటిఫుల్ గా ఉందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే  ఓ నెటిజన్ ఏకంగా తన “లో దుస్తుల యొక్క సైజు ఎంతని.?” కొంతమేర అసభ్యకరంగా కామెంట్ చేశాడు.దీంతో శ్రీ రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందిస్తూ “నా చెప్పు సైజు 6” అంటూ రిప్లై ఇచ్చింది.

దీంతో వల్గర్ కామెంట్స్ చేసినటువంటి శ్రీరెడ్డి సరిగ్గా సమాధానం చెప్పిందని అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో  ఆకతాయిలు ఎక్కువయ్యారని ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలని కొందరు అంటున్నారు.

ఆ మధ్య టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అక్కినేని సమంత కొంతమేర బోల్డ్ గా ఉన్నటువంటి దుస్తులు ధరించి తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. దీంతో శ్రీ రెడ్డి ఏకంగా తనకు సమంత డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదని అంతేగాక ఓ పెళ్లయిన మహిళ అలాంటి దుస్తులను ధరించడం ఏంటని ప్రశ్నించింది.

 అలాగే అక్కినేని సమంత అత్తగారు అక్కినేని అమల చాలా పద్ధతిగా ఉంటుందని అంతేగాక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా చాలా దుస్తులు ధరిస్తుందని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం నాగ చైతన్య కి సరైన హిట్ లేక సినిమా అవకాశాలు లేవని కాబట్టి నాగచైతన్య సినిమా కెరీర్ ని గాడిలో పెట్టమని అంతే తప్ప ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం నిజంగా బాగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube