ఆ నటి భర్త మాత్రలు మింగి గంటలు గంటలు  చేస్తాడంట... పాపం శ్రీ రెడ్డి....

టాలీవుడ్ సినీ పరిశ్రమలో గత ఏడాది సినీ నటి శ్రీ రెడ్డి సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టే దిశగా పోరాటం చేస్తూ పలు సంచలనాలకు తెర లేపిన సంగతి ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.అప్పట్లో ఈ అమ్మడు పోరాటం చేపట్టిన అంశం మంచిదే అయినప్పటికీ కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది.

 Actress Srireddy Casting Couch Comments, Sri Reddy, Telugu Actress, Casting Couc-TeluguStop.com

ప్రస్తుతం నటి శ్రీరెడ్డి అప్పట్లో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే అప్పట్లో తాను సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై పోరాటం చేస్తున్న సమయంలో ఓ మైనర్ బాలిక తన వద్దకు వచ్చి తనని మూడు వేల రూపాయలకు సినిమా పరిశ్రమకు చెందిన ఓ నటి బుక్ చేసుకుందని ఆ తర్వాత ఆ నటి తనని దగ్గరుండి తన భర్త గదిలోకి పంపిందని దాంతో అతడు తనని దాదాపుగా మూడు గంటల పాటు చిత్ర వధ చేసి అనుభవించాడని నటి శ్రీరెడ్డి తో బాధితురాలు వాపోయింది.

అయితే శ్రీ రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ ఇలాంటి సంఘటన వల్లే తాను ఈ పోరాటం చేపట్టానని చెప్పుకొచ్చింది.

కానీ బాధితురాలిని చిత్రవధ చేసినటువంటి నటి మరియు ఆమె భర్త పేరు మాత్రం బయట పెట్టలేదు.

దీంతో ఈ విషయం పై సోషల్ మీడియా మాధ్యమాలలో కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ సినిమా అవకాశాల పేరుతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారి పేర్లను బయటపెట్టి ఉంటే బాగుండేదని దీనివల్ల నూతన నటీనటులకు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇలాంటి వారి పట్ల కొంత మేర అవగాహన వస్తుందని అంతేకాకుండా మోసాలకు గురి కాకుండా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని ఇలా ఉండగా శ్రీరెడ్డి టాలీవుడ్ సినిమా పరిశ్రమ బహిష్కరణకు గురైనప్పటి నుంచి చెన్నైలో నివాసముంటోంది.

అంతేగాక తన కార్యకలాపాలన్నీ సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి  ఫేస్ బుక్ ద్వారా సాగిస్తోంది.కాగా ప్రస్తుతం శ్రీ రెడ్డి వంటలు మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిట్కాలు చెప్తూ వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా వాటిని విడుదల చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube