ఒకప్పటి ఈ  హీరోయిన్ తెలుగు సీనియర్ నటుడి కోడలని మీకు తెలుసా..?  

Acress Santoshi Real Life News, Santoshi, Telugu Actress, real life news, Prasad babu, Shiva Sreekar, Tollywood - Telugu Prasad Babu, Real Life News, Santoshi, Shiva Sreekar, Telugu Actress, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “జై” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైన నటి సంతోషి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే సంతోషి అంటే ఇప్పటి ప్రేక్షకులకు కొంతమేర తెలియకపోవచ్చు గానీ తెలుగులో  సిద్దార్థ మరియు త్రిష జంటగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో నటుడు శ్రీహరి ఇంట్లో పని మనిషి పాత్రలో నటించిన గౌరీ అంటే బాగానే గుర్తుపడతారు.

TeluguStop.com - Telugu Actress Santoshi Real Life News

అయితే ఈమె తెలుగులో నటించింది తక్కువ చిత్రాలు కావడం దీనికితోడు ఆ చిత్రాలలో ఈమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.కానీ తమిళ సినీ పరిశ్రమలో మాత్రం వరుస చిత్రాల్లో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో అప్పట్లో జెమినీ టీవీలో ప్రసారమయ్యే “నం  23 మహాలక్ష్మి నివాసం” అనే ధారావాహికలో నటి గౌరి ని చూసినటువంటి సీనియర్ నటుడు ప్రసాద్ బాబు తన కొడుకు శివ శ్రీకర్ కి ఇచ్చి పెళ్ళి చేశాడు.ప్రస్తుతం నటి సంతోషి తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో నివాసం ఉన్నట్లు సమాచారం.

TeluguStop.com - ఒకప్పటి ఈ  హీరోయిన్ తెలుగు సీనియర్ నటుడి కోడలని మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి సంతోషి తెలుగులో నటించిన జై, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే  తమిళంలో నటి గౌరీ చెన్నై టు బ్యాంకాక్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

 అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం తమిళ భాషకు చెందినటువంటి పలు ధారావాహికలలో నటిస్తోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Shiva Sreekar #Prasad Babu #Real Life News #Santoshi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actress Santoshi Real Life News Related Telugu News,Photos/Pics,Images..