ఆ నటి తనని తన అసిస్టెంట్ ముందే బట్టలు మార్చుకోవాలందట.. దాంతో…

తెలుగులో ప్రముఖ దర్శకుడు త్రినాధ్ కౌసూరి దర్శకత్వం వహించిన "నాకైతే నచ్చింది" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి నటిగా పరిచయం అయినటువంటి నటి రిషిక గురించి తెలియని వారుండరు.

అయితే వచ్చీరావడంతోనే హీరోయిన్ గానే  సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ అమ్మడు నటించిన  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

దీంతో ప్రస్తుతం అడపాదడపా సిరివెళ్ల లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

అయితే తాజాగా నటి రిషిక ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఇందులో భాగంగా సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.