బికినీ వేసి స్విమ్మింగ్ ఫూల్ లో కనిపించిన బిగ్ బాస్ బ్యూటీ...

హీరోయిన్ అవ్వాలని సినిమా పరిశ్రమకు వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకున్న నటీనటులు చాలా మందే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.ఇందులో తెలుగులో పలు చిత్రాలలో బోల్డ్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ నటి “పూజా రామచంద్రన్” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Telugu Actress Pooja Ramachandran Looks Stunning In Bikini, Pooja Ramachandran,-TeluguStop.com

కాగా ఈ అమ్మడు మొదటగా తెలుగులో “లవ్ ఫెయిల్యూర్” అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత “స్వామి రారా” చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించినప్పటికి ఈ అమ్మడికి హీరోయిన్ గా అవకాశాలు మాత్రం వరించలేదు.

దీంతో నటనా ప్రతిభ, అందం, అభినయం, వంటివి మెండుగా ఉన్నప్పటికీ పూజా రామచంద్రన్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.

కాగా ఈ మధ్య కాలంలో నటి “పూజా రామచంద్రన్” సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులని బాగానే ఆలోచిస్తోంది.కాక తాజాగా నటి పూజా రామచంద్రన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలు ఒకసారి పరిశీలించినట్లయితే పూజా రామచంద్రన్ బికినీ దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా డా.రామచంద్ర భర్త కోకెన్ ఈ ఫోటో పై స్పందిస్తూ “హాట్ నెస్ ఓవర్ లోడెడ్.మై హాటీ” అంటూ కామెంట్ చేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా బెంగుళూరుకు చెందిన ఓ ప్రముఖ మ్యూజిక్ సంస్థ అధికారిని పూజా రామచంద్రన్ 2010వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ పెళ్లయిన ఏడు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2017 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు జాన్ కోకెన్ ని 2019 వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వీరిద్దరూ హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube