స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ.... అందుకేనా....

తెలుగులో మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, హార్మోన్స్, తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన బాలీవుడ్ ప్రముఖ నటి “నందిని రాయ్” గురించి సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తాను నటించిన చిత్రాలతోకంటే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Telugu Actress Nandini Rai Looks Stunning In Cleavage Show-TeluguStop.com

దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడి సినిమా లైఫ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.అందం, అభినయం, నటనా ప్రతిభ, వంటివి మెండుగా ఉన్నప్పటికి హీరోయిన్ గా రావాల్సినటువంటి గుర్తింపు మాత్రం రావడం లేదు.

దీంతో ఈ అమ్మడు అప్పుడప్పుడు పలు బోల్డ్ తరహా పాత్రలలో కూడా నటిస్తూ స్కిన్ షో కూడా చేస్తోంది.కాగా ఆ మధ్య విడుదలైన మెట్రో కథలు చిత్రంలో బోల్డ్ పాత్రలో చిత్రంలో నటించడంతో ఈ అమ్మడికి పలు స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నట్లు సమాచారం.

 Telugu Actress Nandini Rai Looks Stunning In Cleavage Show-స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ…. అందుకేనా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ నందిని రాయ్ మాత్రం తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి అంగీకరించడం లేదట.

అయితే ఈ మధ్య నటి నందిని రాయ్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ప్రముఖ ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొని తన అందాల ఆరబోతతో ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.అంతేకాకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తోంది.అయితే ఈ మధ్య నందిని రాయ్ సినిమా అవకాశాల కోసం కొంతమేర గ్లామర్ డోస్ పెంచిన ట్లు తెలుస్తోంది.దీనికితోడు తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే స్కిన్ షో చేయడానికి కూడా నందిని రాయ్ వెనుకాడడం లేదు.

అయినప్పటికీ అవకాశాలు మాత్రం వరించడం లేదు.

కాగా ఆ మధ్య తెలుగులో నందిని రాయ్ శివరంజని అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడికి గుర్తింపు రాలేదు.ప్రస్తుతం నందిని రాయ్ తమిళంలో “లాల్ బాగ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.కాగా ఇటీవలే ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “కోతి కొమ్మచ్చి” అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Shivaranjini #TeluguActress #NandiniRai #NandiniRai #Nandini Rai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు