లో దుస్తులు కనిపించేంత చూపించడం అవసరమా అంటూ...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు నటీనటులకు ఈ విషయం బాగానే కలిసి వస్తోంది.అయితే ఇందులో భాగంగా కొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తమకు సంబంధించినటువంటి అందమైన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ ఫ్రీ పబ్లిసిటీని పొందుతున్నారు.

 Telugu Actress Naina Ganguly Trolling Social Media For Heavy Exposing-TeluguStop.com

కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి చిత్రం లో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి యంగ్ బ్యూటీ నైనా గంగూలీ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది.కాగా ఈ మధ్య కాలంలో నైనా గంగూలీ కి సినిమా ఆఫర్లు కొంతమేర కరువయ్యాయి.

దాంతో ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచి సినిమా ఆఫర్లను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ.

 Telugu Actress Naina Ganguly Trolling Social Media For Heavy Exposing-లో దుస్తులు కనిపించేంత చూపించడం అవసరమా అంటూ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవల కాలంలో నటి నైనా గంగూలీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ అమ్మడు తన లేలేత అందాలతో కుర్రకారు మతి పోగొడుతోంది.

అంతే కాకుండా తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే బోల్డ్ మరియు గ్లామర్ షో చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం అంటూ దర్శక నిర్మాతలకు హాట్ సిగ్నల్స్ పంపిస్తోంది.అయినప్పటికీ ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు మాత్రం పెద్దగా తలుపు తట్టడం లేదు.

కానీ ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఫిదా అయినటువంటి కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో పాత్రలు కంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.కానీ నైనా గంగూలీ మాత్రం తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ సాంగ్ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు కొందరు సినిమా పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.

అయితే ఇటీవలే నిన్నటి నైనా గంగూలీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటోల ద్వారా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో ఈ అమ్మడు నీళ్లలో తడుస్తూ తన లేలేత అందాలను ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.దీంతో కొందరు ఈ అమ్మడి అందాల ఆరబోతకి ఫిదా అయ్యారు.ఈ ఫోటోలను చూసిన మరికొందరు మాత్రం సోషల్ మీడియా మాధ్యమాలలో ఫోటోలను షేర్ చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడంతో కొందరు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని అంతేకాకుండా లో దుస్తులు కనిపించే విధంగా ఎక్స్ పోజింగ్ చేయడం అవసరమా.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Vangaveeti #TeluguActress #Naina Ganguly #Heavy #Ram Gopal Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు