నా పెళ్లి కి మీకు తొందరెందుకంటున్న కౌముది….  

Telugu actress kaumudi React about her Marriage in Instagram, Kaumudi, Telugu actress, Kaumudi Marriage news, Instagram, Tollywood, - Telugu Instagram, Kaumudi, Kaumudi Marriage News, Telugu Actress, Telugu Actress Kaumudi React About Her Marriage In Instagram, Tollywood

ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లు అడిగినటువంటి ప్రశ్నలకి తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా సమాధానాలు చెబుతున్నారు. దీంతో కొందరు వారి గురించి ఎలాంటి విషయాలు లేనట్లు కేవలం వ్యక్తిగత విషయాలు మరియు పెళ్లెప్పుడని.? ప్రశ్నలడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.అయితే తెలుగులో నేను భరత్, ఉన్నది ఒకటే జిందగీ, టచ్ చేసి చూడు, సరిలేరు నీకెవ్వరు, ప్రముఖ యాంకర్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కౌముది నేమని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Telugu Actress Kaumudi React About Her Marriage In Instagram

ఈ మధ్యకాలంలో సినిమా షూటింగులు లేక పోవడంతో కౌముది ఇంటి పట్టునే ఉంటోంది. దీంతో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

అయితే తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో ఎక్కువ మంది కౌముది ని పెళ్ళెప్పుడని  అంటూ ప్రశ్నించారు.

TeluguStop.com - నా పెళ్లి కి మీకు తొందరెందుకంటున్న కౌముది….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 దీంతో కౌముది తన పెళ్లి పై వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ  తాను పెళ్లి చేసుకునేటప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటానని అయినా నా పెళ్ళికి నాకు లేని తొందర నీకు ఎందుకంటూ సరదాగా చెప్పుకొచ్చింది.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయం పై స్పందిస్తూ సెలబ్రిటీలను వారి వ్యక్తిగత విషయాలను అడిగి సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కౌముది పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అంతేగాక యూట్యూబ్లో పలువురు సెలబ్రిటీల ఇంటర్వ్యూ చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.

 మరో పక్క సంగీతంలో ప్రావీణ్యం సంపాదించేందుకు కూడా బాగానే శ్రమిస్తోంది.

#TeluguActress #KaumudiMarriage #Kaumudi #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actress Kaumudi React About Her Marriage In Instagram Related Telugu News,Photos/Pics,Images..