తెల్లారితే పెళ్లనగా వరుడికి షాక్... త‌న‌ను కొట్టాడని వధువు ఏం చేసిందంటే..

పెళ్లి… రెండక్షరాల పదం కానీ పెళ్లి కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు.పెళ్లంటే నూరేళ్ల పంట అని కొందరు అంటుంటే… అలా కాదు ఎవ్రీ డే మంట అని మరికొంత మంది అంటుంటారు.

 Tellarithe Shocked The Groom As A Bride . What Did The Fiance Do When He Was Hit . Bride Shocks To Groom, Viral News, Tamil Nadu , Dance, Viral , Latest Viral , Marrege, Cancel-TeluguStop.com

ఇలా ఏదైతేనేం పుట్టిన వారిలో చాలా మందికి ఏదో ఒక వయసులో తప్పకుండా పెళ్లవుతూనే ఉంటుంది.పెళ్లి కోసం ఎంత వెయిట్ చేసినా కానీ వివాహ ఘడియలు వస్తేనే పెళ్లవుతుందని అనేక మంది చెబుతారు.

ఇలా వివాహ ఘడియలు వచ్చి తెల్లారితే పెళ్లనగావరుడికి గట్టి షాక్ తగిలింది.అతడిని పెళ్లికూతురు పెళ్లి చేసుకోనని చెప్పేసింది.

 Tellarithe Shocked The Groom As A Bride . What Did The Fiance Do When He Was Hit . Bride Shocks To Groom, Viral News, Tamil Nadu , Dance, Viral , Latest Viral , Marrege, Cancel-తెల్లారితే పెళ్లనగా వరుడికి షాక్#8230; త‌న‌ను కొట్టాడని వధువు ఏం చేసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకు కారణం కూడా లేకపోలేదు.మనోడు ప్రవర్తించిన ప్రవర్తన కారణంగానే పెళ్లి కూతురు అలా చెప్పిందని అనేక మంది అంటున్నారు.

ఇంతకీ కాబోయే వరుడు వధువును ఏమన్నాడంటే.

తమిళనాడులో జరిగింది ఈ వింత ఘటన.తెల్లారితే పెళ్లి.ముందు రోజు సాయంత్రం సంగీత్ ఫంక్షన్ ని ఏర్పాటు చేశారు.

ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు.డ్యాన్స్ రాని వాళ్లు కూడా ఆ ఊపుకు డ్యాన్స్ చేస్తున్నారు.

ఇదే తరుణంలో కాబోయే పెళ్లి కూతురు కూడా కాలు కదిపింది.వేదిక మీదికి ఎక్కి తనకు నచ్చిన విధంగా స్టెప్పులేసింది.

అలా పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం పెళ్లి కొడుక్కి నచ్చలేదు.

వెంటనే స్టేజి మీదకు వెళ్లి పెళ్లి కూతురు చెంప చెల్లుమనిపించాడు.ఇంకేముంది పెళ్లికి ముందే అందరి ముందు నన్ను చెంప మీద కొడతావా అంటూ పెళ్లి కూతురు అతడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.చేసేదేం లేక వరుడి తరఫు వాళ్లు ఇంటికి తిరిగొచ్చేశారు.

కానీ అదే ముహూర్తానికి ఆ అమ్మాయి పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిగింది.ఎలాగని ఆశ్చర్యపోతున్నారా.

ఆ అమ్మాయి దగ్గరి బంధువులకే ఆమెను ఇచ్చి కన్యాదానం చేశారు పేరెంట్స్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube