17 ఏళ్లకే పెళ్లి చేసుకొని నరకం చూసిన సీరియల్ నటి.. ఇప్పుడు?

బుల్లితెరపై పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో మహతి ఒకరు.జీవితంలో తెరపై కనిపించాలనే తపన ఉన్న కారణంగా ఒక వైపు కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ మరోవైపు తను కన్న కలలను సాకారం చేసుకోవడానికి అడుగులు వేసింది.

 Television Actress Mahati Reveals Her Emotional Journey As Actor-TeluguStop.com

ఈ విధంగా ఎన్నో కష్టాలను అనుభవించే బుల్లితెరపై నటిస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం సీరియస్ నిర్మించే స్థాయికి ఎదిగారు.ఈ సందర్భంగా తన కళను నెరవేర్చుకోవడం కోసం నటిపడిన కష్టాలను ఓ మీడియాతో ముచ్చటించారు.

జీవితంలో ఆస్తులు ఎన్నో ఉన్నా కూడా అవన్నీ నాకు సంతృప్తిని ఇవ్వలేదు.ఎలాగైనా తన కళను నెరవేర్చుకోవాలని ఉద్దేశంతో వరంగల్ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నా.17 ఏళ్ల వయసుకే నా తల్లిదండ్రులు వివాహం చేసి కుటుంబ బాధ్యతలను నాపై పెట్టారు.ఇరవై ఏళ్లకే ఇద్దరు బిడ్డలకు తల్లిగా మారడంతో మరిన్ని బాధ్యతలు ఎక్కువయ్యాయి.

 Television Actress Mahati Reveals Her Emotional Journey As Actor-17 ఏళ్లకే పెళ్లి చేసుకొని నరకం చూసిన సీరియల్ నటి.. ఇప్పుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే టెలివిజన్ రంగంలోకి రాణించాలని ఉద్దేశంతో పిల్లలతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాను.

Telugu Hyderabed, Mahati, Television Actress Mahati Reveals Her Emotional Journey As Actor, Tollywood, Tv Serials-Movie

హైదరాబాద్ లో ఒక చిన్న గదిలో ఉంటూ తన పోరాటాన్ని ప్రారంభిస్తూ నరకం చూశానని, నా పట్టుదల లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశమే నన్ను ప్రస్తుతం ఈ స్థానంలో నిలబెట్టిందని నటి మహతి తెలిపారు.ప్రస్తుతం ఎన్నో సీరియల్స్లో నటిస్తున్నప్పటికీ బాగా గుర్తింపు పొందిన పాత్రలో నటించాలన్న తన కోరిక అని తెలిపారు.ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటించడమే కాకుండా సీరియల్స్ నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టినట్లు తెలిపారు.

#Tv Serials #Hyderabed #Mahati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు