కేఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేయాలంటున్న తెలంగాణ..!

కేఆర్ఎంసీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరుతున్నట్లు తెలుస్తోంది.సుప్రీంకోర్టులో రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణతో అధికారులు ఢిల్లీ వెళ్లారని ఈ నేపథ్యంలో భేటీని వాయిదా వేయాలని తెలంగాణ అధికారులు కోరుతున్నారు.

 Telangana Wants To Postpone Krmc Meeting..!-TeluguStop.com

ఇప్పటికే సమావేశం కోసం ఏపీ అధికారులు హైదరాబాద్ కు చేరుకున్నారు.అయితే సమావేశం వాయిదాప కేఆర్ఎంసీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని కేఆర్ఎంసీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.కనీస నీటిమట్టంపై సీడబ్ల్యూసీ 834 అడుగులు ఉండాలనే ప్రతిపాదన తీసుకువచ్చింది.

సీడబ్ల్యూసీ ప్రతిపాదనను కాదని ఆర్ఎంసీ 854 అడుగుల ప్రతిపాదన పెట్టడంపై తెలంగాణ అభ్యతరం తెలిపింది.ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ ప్రతిపాదనపై తెలంగాణ లేఖ రాయాలని చూస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube