తెలంగాణాలో ఈ రోజు టోల్ ప్లాజాలు ఎత్తివేత !  

తెలంగాణాలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో … వివిధ ప్రాంతాల నుంచి ఓట్లు వేసేందుకు వస్తున్న వారి వాహనాలు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయి గందరగోళ పరిస్థితుల్లో ఉండడంతో… తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంట‌నే టోల్‌ప్లాజాలు ఎత్తివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్‌ప్లాజాలు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Telangana Toll Plaza's Are Closed Today Ec Orders Passed-

Telangana Toll Plaza's Are Closed Today Ec Orders Passed