తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే !  

Telangana Tdp Mla Candidates List Religed By Chandrababu Naidu-

TDP national candidate Chandrababu Naidu has decided to tidy a list of candidates to contest in Telangana. Chandrababu thinks that he will contest in the strongly-tipped constituencies. The victory is going to be in the race from Gurudy TDP. Candidates in the list will be eligible for El Ramana, Seringalingam - Bhavya Anand Prasad, Kukat Palli - Peddi Reddy. Uppal - Virendra Goud, Koodulpalpur - Aravind Kumar Goud or Kuna Venkatesh Goud, Rajendra Nagar - Ganesh Gupta or Sampath Bhupal Reddy will be in the competition.

.

తెలంగాణ‌లో పోటీ చేయ‌బోమే టీడీపీ అభ్య‌ర్ధుల‌ లిస్ట్ ను టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే పోటీ చేయాల‌ని భావించిన చంద్ర‌బాబు ఆ మేరకు లిస్టు ఫైనల్ చేశారు. గెలుపు గుర్రాలే టీడీపీ నుండి ఎన్నికల బరిలో ఉండబోతున్నారు..

తెలంగాణ టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే ! -Telangana Tdp Mla Candidates List Religed By Chandrababu Naidu

ఆ లిస్టు లో ఉన్న అభ్యర్థులను చూస్తే కోరుట్ల – ఎల్ రమణ,శేరిలింగంపల్లి – భవ్య ఆనంద్ ప్రసాద్,కూకట్ పల్లి – పెద్ది రెడ్డి పోటీకి దిగనున్నారు. ఉప్పల్ – వీరేంద్ర గౌడ్‌,కూద్బుల్లాపూర్ – అరవింద్ కుమార్ గౌడ్ లేదా కూనా వెంకటేష్ గౌడ్,రాజేంద్ర నగర్ – గణేష్ గుప్తా లేదా సామా భూపాల్ రెడ్డి లు పోటీలో ఉండనున్నారు.

జూబ్లిహీల్స్ – అనూష రామ్ లేదా ప్రదీప్ చౌదరి, ఖమ్మం – నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య,అశ్వరావు పేట – మచ్చ నాగేశ్వరరావు లు ఎన్నికల బరిలో తలపడనున్నారు. మక్తల్‌ – కొత్తకోట దయాకర్ రెడ్డి,దేవరకద్ర – సీతా దయాకర్ రెడ్డి,జడ్చర్ల – ఎర్ర శేఖర్‌,వ‌నపర్తి – రావుల చంద్రశేఖర్ రెడ్డి,నిజామాబాద్ రూరల్ – మండవ వెంకటేశ్వర రావు .