కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్స్ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్..!

తెలంగాణాలో స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది.నిత్యావసరాలకు బయట తిరుగుతున్న వ్యాపారులను సూపర్ స్ప్రెడెర్స్ గా గుర్తించి వారికి టోకెన్ సిస్టెం ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

 Telangana State Super Speaders Vaccination Third Day Continue, Corona , Covaxine-TeluguStop.com

ఈ నెల 28 నుండి ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ మొదలవగా మూడవ రోజు వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది.జి.హెచ్.ఎం.సి పరిధిలో ఇప్పటివరకు 43వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.ప్రభుత్వ అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.

టోకెన్ల్ల పంపిణీలో కొన్ని అవకతవాలు జరిగాయని అధికారుల నోటీస్ కు వచ్చింది.వెంటనే అధికారులు చర్యలు తీసుకుని తిరిగి యధావిధిగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ వ్యాక్సిన్ ప్రక్రియలో సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించిన వారందరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని చెబుతున్నారు.ఈ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ 150 డివిజన్లలో మరో వారం రోజుల పాటు కొనసాగుతుంది.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.మొన్నటివరకు 45 ఏళ్ల వయసు గల వారికే వ్యాక్సిన్ వేయగా లేటెస్ట్ గా 18 నుండి 44 మధ్య వయసు గల వారికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేయండని ప్రకటించింది.

ఓ పక్క స్పెషల్ డ్రైవ్ లో భాంగా సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube