తెలంగాణాలో జిల్లాలవారీగా ఎన్నికల బరిలో ఉన్నవారి లెక్క ఇదే !

తెలంగాణాలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో నియోజకవర్గాల వారీగా ఎంత మంది ఎన్నికల బరిలో ఉన్నారనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.తెలంగాణ వ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థుల సంఖ్యను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

 Telangana Polls After Nomination Withdrawals-TeluguStop.com

మొత్తం 119 నియోజకవర్గాల్లో 1824 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినట్టు తెలిపింది.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బరిలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఆ తర్వాతి స్థానంలో నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ ఉన్నాయి.తెలంగాణలోని పాత జిల్లాల్లో నియోజకవర్గాల ప్రకారం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జిల్లా – నియోజకవర్గాల సంఖ్య – బరిలో ఉన్న అభ్యర్థులు

హైదరాబాద్‌ – 15 – 313 మంది

రంగారెడ్డి – 17 – 304 మంది

నల్గొండ – 12 – 211 మంది

మెదక్‌ – 11 – 124 మంది

మహబూబ్‌నగర్‌ – 11 – 178 మంది

కరీంనగర్‌ – 12 – 175 మంది

వరంగల్‌ – 12 – 172 మంది

ఖమ్మం – 10 – 133 మంది

ఆదిలాబాద్‌ – 10 – 123 మంది

నిజామాబాద్‌ 9 – 91 మంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube