మంద కృష్ణ మాదిగ అరెస్ట్ ! ఎందుకంటే ?  

Telangana Police Arrests Manda Krishna Madiga-

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ను ఈరోజు తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాదులోని హబ్సిగూడ లో ఆయనను అరెస్టు చేసి నాచారం పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ రోజు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద మహా దీక్ష చేపట్టేందుకు మందకృష్ణ మద్దతు ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు అయితే ఈ మహా దీక్ష వద్ద ఉద్రిక్తత తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ముందస్తుగా అరెస్టు చేశారు అంతేకాకుండా ఇందిరాపార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు విధించారు.ఎమ్మార్పీఎస్ దీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పథకం వేశారని తమకు ఖచ్చితమైన సమాచారం అందడంతోనే దీక్షకు అనుమతి నిరాకరించామని పోలీసులు చెబుతున్నారు.ఈ మేరకు మంద కృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆయనను అరెస్ట్ చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Telangana Police Arrests Manda Krishna Madiga- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Telangana Police Arrests Manda Krishna Madiga--Telangana Police Arrests Manda Krishna Madiga-