తెలంగాణలో అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య రాజకీయ యుద్ధం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణలో రాజకీయానికి ఫంగస్ సోకిందట.అందుకే కావచ్చూ ఇక్కడి పాలన నత్త కంటే అధ్వాన్నంగా సాగుతుందని, కేవలం రాజకీయ పోరు, పదవుల కోసం ఆరాటం తప్పితే ప్రజల సంక్షేమం పడకేసిందనే ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయట.

 Telangana Must Be Liberated From Kcr Says Bjp Leader Tarun Chug-TeluguStop.com

అందులో తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల పై ఫోకస్ పెట్టినట్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై, కరోనా పై కూడా పెడితే నేడు ప్రజలకు ఈ దరిద్రం పట్టేది కాదుగా అంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారట.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈటల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

 Telangana Must Be Liberated From Kcr Says Bjp Leader Tarun Chug-తెలంగాణలో అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య రాజకీయ యుద్ధం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే కమళం కండువా కప్పుకోవడానికి మూహూర్తం కూడా ఖారారు అయ్యింది.ఈ నేపధ్యంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో దొరల పాలనలో జరుగుతున్న అరాచకాలకు అంతే లేదని, కేసీఆర్ పై ఈటల చేస్తున్న పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుందని తెలిపారు.ఇక ఇక్కడ రాజకీయ యుద్ధం నడుస్తోందని… అది అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య నడుస్తున్న యుద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Bjp, Cm Kcr, Eatala Rajendar, Kcr Vs Etela Rajender, Political War, Tarun Chugh, Tarun Chugh About Kcr, Telangana, Telangana Bjp Incharge, Telangana Politics, Trs-Latest News - Telugu

ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తెలంగాణకు విముక్తి కలుగలేదని కేసీఆర్ అహంకార పూరితమైన పాలన భూస్దాపితం అయినప్పుడే విముక్తి అని తరుణ్ చుగ్ చెప్పారు.

#TarunChugh #CM KCR #Telangana #KcrVs #Political War

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు