తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి....!

ఇంజనీరింగ్ ఫెయిల్ విషయం కొలిక్కి రాకపోవడంతో ఈనెల 28 జరగవలసిన తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా పడింది.ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా వేసినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

 Telangana Mset Counseling Second Postponing Council Of Higher Education....!-TeluguStop.com

తిరిగి మళ్లీ కౌన్సిలింగ్ అక్టోబర్ 11న జరగనుందని ఉన్నత విద్య మండలి వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube