కాంగ్రెస్ రెండో జాబితా కూడా.. విడుదలయ్యిందోచ్ !  

 • తెలంగాణ కాంగ్రెస్ 65మంది అభ్యర్థులతో తొలి జాబితాని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, 10 మందితో కూడిన రెండో జాబితాని ఆ పార్టీ విడుదల చేసింది. మొదటి జాబితాలో టికెట్ దక్కని కొందరు కాంగ్రెస్ నేతలు ఆందోళనకి దిగారు. హైదరాబాద్ గాంధీ భవన్ కి ముట్టడించారు. ఇక, సీనియర్ నాయకుడు పొన్నాలకి తొలి జాబితాలో స్థానం దక్కకపోవడంపై నెగటివ్ ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ బీసీలని పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఐతే, రెండో జాబితాలోనూ పొన్నాలకి స్థానం దక్కలేదు. జనగాం స్థానాన్ని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు.

 • Telangana Mla Candidates List Relised By Congress Party-

  Telangana Mla Candidates List Relised By Congress Party

 • రెండో జాబితా ఇదే …!

 • 01 .ఖానాపూర్ – రమేశ్ రాథోడ్

 • 02 . సిరిసిల్ల – మహేందర్ రెడ్డి

 • 03 . పాలేరు – ఉపేందర్ రెడ్డి

 • 04 . మేడ్చల్ – కే లక్ష్మారెడ్డి

 • 05. ఖైరతాబాద్ – దాసోజు శ్రవణ్

 • 06. జూబ్లీహిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి

 • 07. భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి

 • 08 . షాద్ నగర్ – ప్రతాప్ రెడ్డి

 • 09 .ధర్మపురి – ఏ.లక్ష్మణ్

 • 10. ఎల్లారెడ్డి – జాజుల సురేందర్