మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తెలంగాణ మంత్రి..!!

మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ శివారులో కోకాపేటలో ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్ ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లోకి వెళ్లి చిరంజీవితో కలిశారు.

 Telangana Transport Minister Puvvada Ajay Kumar Meets Chirajeevi In Aacharya Set-TeluguStop.com

ఇదే సమయంలో డైరెక్టర్ కొరటాల కూడా ఉండటంతో ఆయనతో కూడా మాట్లాడారు.ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసి చిరంజీవికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అంతేకాకుండా చిరంజీవి తో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేయడం జరిగింది.ఆచార్య సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా మే 13 వ తారీఖు న విడుదల చేస్తున్నట్లు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో స్పష్టం చేయడం జరిగింది.నిన్న విడుదలైన టీజర్ లో చిరంజీవి యాక్షన్ సీన్స్, రామ్ చరణ్ వాయిస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అంతే కాకుండా దాదాపు పది సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి చిరంజీవి సినిమా కి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

Telugu Aacharya, Chiranjeevi, Koratala Siva, Puwwada Ajay, Ram Charan, Teaser-La.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube