టీఆర్ఎస్‌లో కొత్త చర్చ.. ఇక ఆపండి అంటూ కేటీఆర్ విన్నపం.. ?  

telangana minister ktr request on who should not talk about my political future, telangana, minister ktr, political future, request - Telugu Minister Ktr, Political Future, Request, Telangana

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఏంటంటే.కేసీఆర్ త్వరలో తన రాజకీయ వారసునిగా కేటీఆర్ ను ప్రకటిస్తాడనే వార్త అటం బాంబులా పేలుతుంది.

TeluguStop.com - Telangana Minister Ktr Request On Who Should Not Talk About My Political Future

ఇక టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అయితే కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయంటు మీడియా ముందు వెల్లడిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కేటీఆర్ నేడో రేపో సీఎం అవుతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో, తెలంగాణ ప్రజల్లో జోరుగా సాగుతోంది.

TeluguStop.com - టీఆర్ఎస్‌లో కొత్త చర్చ.. ఇక ఆపండి అంటూ కేటీఆర్ విన్నపం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఇక్కడే ఊహించని సంఘటన చోటు చేసుకుంది.తాజాగా కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు పర్సనల్‌గా ఫోన్ చేసి మరీ తన గురించి మాట్లాడవద్దని, అది బహిరంగంగా అసలే వద్దని విన్నవించడం సరికొత్త చర్చకు దారి తీసింది.

మొత్తంగా కేటీఆర్ తమతో ఇలా అనడంలో ఉన్న మర్మం అర్ధం కాక ఆ పార్టీ వర్గాల్లో కొంత అయోమయం నెలకొందట.ఇక కేటీఆర్ సీఎం అయ్యేందుకు పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న క్రమంలో ఆయన ఫోన్ కాల్ కొత్త సంకేతాలను అందించిందని ఆలోచించే వారు కూడా ఉన్నారట.

#Minister KTR #Request #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు