ట్విట్టర్ కొత్త సీఈవో గురించి కామెంట్స్ చేసిన కేటీఆర్.. ట్వీట్ వైరల్!

కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈయన దూకుడుగా వ్యవహరించడమే కాకుండా తెలివిని కూడా ఉపయోగించి ప్రత్యర్థులకు కౌంటర్ వేస్తారు.

 Telangana Minister Kt Rama Rao Congratulates New Twitter Ceo, Indians Talent, La-TeluguStop.com

ఇక ఈయన సోషల్ మీడియాలో ఎంత అలెర్ట్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఈయన సమాజంలో జరిగే సంఘటనల గురించి సోషల్ మీడియాలో స్పదింస్తు ఉంటాడు.తాజాగా కేటీఆర్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆయన కొత్త ట్విట్టర్ సీఈవో మీద కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.ట్విట్టర్ కొత్త సీఈవో ను ప్రకటించిన విషయం తెలిసిందే.

అది కూడా మన భారతీయ వ్యక్తి అయినా పరాగ్ అగర్వాల్ ను ట్విట్టర్ సీఈవో గా నియమితులయ్యారు.దీంతో అందరు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఆ ప్రముఖుల లిస్టులో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.ఈయన కూడా ట్విట్టర్ కొత్త సీఈవో కు అభినందనలు తెలిపారు.ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.ఆయనకు శుభాకాంక్షలు చెబుతూనే మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా అందరికి తెలిపారు.

మైక్రోసాఫ్ట్, అడోబ్, గూగుల్, మాస్టర్ కార్డు ఇప్పుడు ట్విట్టర్.ఇలా వీటన్నింటికి కామన్ పాయింట్ ఒకటి ఉంది.అది ఏంటో తెలుసా.ఈ అన్ని సంస్థలకు కూడా సీఈవోలుగా ఇండియా వాళ్ళు ఉన్నారు.వీరందరూ ఇండియాలోనే పుట్టి పెరగడం కామన్ పాయింట్ అని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు.ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఇక నూతన సీఈవో ట్విట్టర్ లో 10 సంవత్సరాల క్రితం మాములు ఇంజినీర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు అదే కంపెనీకి సీఈవో అవ్వడం విశేషం.ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

https://twitter.com/KTRTRS/status/1465509182333878273?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1465509182333878273%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fminister-ktr-congratulates-twitter-new-ceo-parag-agarwal%2F

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube