ఈటల పై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. !

ఇప్పటి వరకు ఈటల వ్యవహారంలో ఇంకా స్పందించే వారు ఎవరున్నారని తడుకుంటున్న వారికి ఆ కోటాను భర్తీ చేస్తూ మంత్రి జగదీశ్ రెడ్ది పెదవి విప్పారు.అయినా రాజకీయాల్లో వలసలు కొత్తగా మొదలైనట్లుగా తెలంగాణలో గులాభినేతలు చేస్తున్న రాజకీయ రచ్చకు ప్రజల తలకాయలు బొప్పికడుతున్నాయట.

 Telangana Minister Jagadish Reddy Sensational Comments On Etela-TeluguStop.com

ఎవరికి నచ్చిన పార్టీలోకి వారు వేళ్ళే స్వేచ్చ ఉండగా మధ్యలో ఈటల ఏదో చేయకూడని పని చేసినట్లుగా కారు గుర్తు నేతలు చేస్తున్న విమర్శలల్లో ఉన్న అంతర్యం ఏంటో అర్ధం కావడం లేదని బుర్రలు గోక్కుంటున్నారట కొందరు.ఇకపోతే ఈ రోజు జగదీశ్ రెడ్ది వంతు కావచ్చూ.

ఈటల వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణకు, హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేసిన పార్టీలోకి ఈటల వెళ్ళడం ప్రజలకు నచ్చడం లేదని, ఖచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు.

 Telangana Minister Jagadish Reddy Sensational Comments On Etela-ఈటల పై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా ఈయన ఒక్కరు పార్టీ వీడితే టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు.

#Telangana #Eatala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు