తెలంగాణ గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి హరీశ్ రావు.. ఎందుకంటే.. ?

నిన్న సిద్దిపేట జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే.కాగా ఈ ఫోగ్రాం కు మంత్రి హరీష్ రావు కూడా హజరు అయ్యారు.

 Telangana Minister Harish Rao Thanked Governor Tamilisai-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి హరీష్ రావు తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి కూడా తెలిసిందే.

కాగా ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 Telangana Minister Harish Rao Thanked Governor Tamilisai-తెలంగాణ గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి హరీశ్ రావు.. ఎందుకంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతే కాకుండా ఈ ఘటన తాలూకు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారట.ఇక ఈ విషయం పై స్పందించిన హరీశ్ రావు.తమ బాగోగుల గురించి విచారించిన గవర్నర్ మేడమ్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారట.ఎంతైన రాజకీయ నేతలు ఒకరికొకరు పరమార్శించుకోక పోతే బాగుండదు కదా.వీరు వీరు ఒకటి.కానీ తెలంగాణలోని ప్రజలు ఇంతటి గడ్దుపరిస్దితులు ఎదుర్కొంటున్న ప్రశ్నించే గొంతులే వినబడటం లేదని సామాన్యులు ఆవేదన చెందుతున్నారట.

#Harish Rao #Thanked #Accident #BandharamDarga

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు