తెలంగాణలో నేటి నుంచి కొత్త లాక్ డౌన్ నిబంధనలు..!!

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ విషయంలో ప్రజలకు ఊరట కలిగిస్తూ సరి కొత్త నిబంధనలను ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి తీసుకు రావడం జరిగింది.ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు సమయం ఇవ్వటం జరిగింది.

 Telangana Lock Down New Timings-TeluguStop.com

ఇదే రీతిలో ఐదు గంటల తర్వాత చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉండటంతో ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట అదనపు సమయం ప్రభుత్వం కేటాయించింది.

మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ ఈ సరి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

 Telangana Lock Down New Timings-తెలంగాణలో నేటి నుంచి కొత్త లాక్ డౌన్ నిబంధనలు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సడలింపు సమయం నాలుగు గంటలు పెంచినట్లు అయింది.ఇదిలా ఉంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలో గతంలో ఉన్న నిబంధనలు అమలు అవుతాయని ప్రభుత్వం తెలిపింది.

దీంతో ఈనెల 19 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండే సమయం ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రకారం ఉదయం 5:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు సమయం ఇచ్చినట్లయింది.

#Telangana #Lock Down

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు