తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఘటన ఆసక్తిగా మారింది.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కడం తెలంగాణ సమాజంలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కెసిఆర్ కాళ్ళు పదే పదే మొక్కుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.