నిప్పులా మారుతా.. విమర్శలపై తెలంగాణ గవర్నర్ రియాక్షన్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తనపై వస్తున్న విమర్శలపై, ట్రోల్స్ పై ఘాటుగా స్పందించారు.తన రంగుపై అదేపనిగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

 Telangana Governor's Reaction To Criticism-TeluguStop.com

నుదురు బట్టతలలా ఉందని హేళన చేస్తున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నల్లగా ఉన్నానని విమర్శిస్తే నిప్పులా మారతానంటూ హెచ్చరించారు.

ఇలాంటి వారు ఓర్వలేనంత ఉన్నత స్థాయికి చేరుకుంటానని తెలిపారు.విమర్శలకు ఎవరూ బాధపడొద్దని, మన గెలుపునకు వాటిని అవకాశాలుగా మలుచుకోవాలని గవర్నర్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube