జాబ్ క్యాలెండర్ కి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం..!!

తెలంగాణ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.కొత్త జోనల్ అదేరీతిలో కొత్త జిల్లాల వ్యవస్థలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ రెడీ చేయాలని క్యాబినెట్ డిసైడ్ అయింది.

 Telangana Government Preparing For Job Calendar Telangana, Kcr,latest News-TeluguStop.com

ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.తాజాగా ఈ రోజు కూడా కేబినెట్ భేటీ జరుగుతూ ఉండటంతో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు.

Telugu Job Calendar, Telangana, Telongana, Tg-Telugu Political News

ఈ సందర్భంగా కొత్త జోనల్ వ్యవస్థ కి అనుగుణంగా ఉద్యోగాల కేటాయింపు కొత్త జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు.చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అలాగే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు.ఉద్యోగాల భర్తీ, వార్షిక క్యాలెండర్ తయారు చేయాలని నిర్ణయించారు.గతంలో ఉద్యోగ సంఘాలు జిల్లాల వారీగా పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కి సూచించడంతో లోతైన అధ్యయనం చేసిన ప్రభుత్వం తాజాగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube