పి‌ఆర్‌సి నివేధికను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది.మొదటి వేతన సవరణ నివేధికను పి‌ఆర్‌సి కమిషన్ సైట్ లో విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్స్, ఉపాద్యాయులు యొక్క పిట్ మెంట్ ను 7.5 శాతంగా ప్రతిపాదించింది.రాష్ట్ర ఉద్యోగుల కనీస వేతనం 19 వేలకు పెంచింది.

 Telangana Governament Release The Govt Employes Prc -ts Govt-prc, 7.5 Fitment Fo-TeluguStop.com

గరిష్టంగా 1.62 లక్షలుగా పెంచింది.హెచ్‌ఆర్‌సి ని 30 నుండి 24 శాతం కు కుదించింది.

ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ కాల పరిమితి రెండెండ్లు పెంచింది ఇంతకు ముందు 58 ఎండ్లుగా ఉండేది ఇప్పుడు 60 ఏళ్లకు పెంచింది.ఈ విషయాలపై టి‌ఎన్‌జి‌ఓ,టి‌జి‌ఓ ఉద్యోగ సంఘాల నేతలు నేడు ప్రభుత్వ సలహాదారుడు సి‌ఎస్ సోమేష్ కుమార్ తో భేటీ కానున్నాడు.

పి‌ఆర్‌సి గురించి, ఉద్యోగసమస్యలపై చర్చించనున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube