తెలంగాణ ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ మర్యాదలను పాటించడం లేదు  

సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణ నదిపై ఉన్న బ్రిడ్జ్ ను ఇటీవల నల్గొండ ఎం‌పి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు … ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మరియు ఉన్నత అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.2013 లో కృష్ణ నది పై వంతెనకు కేంద్రం నుండి నిధులను నేను మంజూరు చేయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్రోచ్ రోడ్ మాత్రమే వేసిందని ఉత్తమ్ అన్నాడు.ఏదో నామ మాత్రం గా శీలాపలకం చివరన తన పేరును వేశారని ఉత్తమ్ ఆరోపించాడు.ఇది నన్ను అవమానించడమే అవ్వుతుందని అభిప్రాయపడ్డాడు.

TeluguStop.com - Telangana Governament Neglect The Protocal From Congress Mps Issue

కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు ప్రోటోకాల్ మర్యాదలు ఉంటాయి అవేమీ రాష్ట్ర ప్రభుత్వం కు మరియు అధికారులకు తెలవకపోవడం మన దురదృష్టకరం అన్నాడు.ఏ‌ఈ, డి‌ఈ స్థాయి అధికారులతో నన్ను ఆహ్వానించడం నన్ను అవమానపరచడమే అవ్వుతుందని ఉత్తమ్ అన్నాడు.

ప్రధాన మంత్రి సాడక్ యోజన ద్వారా నిధులను నేను మంజూరు చేయించిన అన్నాడు.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను పార్లమెంట్ స్థాయి నాయకులు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వంకు విడుదలవ్వుతాయని గుర్తుచేశాడు.

TeluguStop.com - తెలంగాణ ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ మర్యాదలను పాటించడం లేదు-Political-Telugu Tollywood Photo Image

రాష్ట్ర ప్రభుత్వంపై మరియి ఉన్నత అధికారులపై లోక్ సభ స్పీకర్ కు మరియు సభ హక్కుల కమిటీకి ఫిర్యాధు చేస్తానని ఉత్తమ్ అన్నాడు.అలాగే పార్లమెంట్ సమావేశంలో ఈ విషయంపై ప్రస్తావిస్తాను అని తెలిపాడు

.

#Congress Mps #Telangana #NalgondaMP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana Governament Neglect The Protocal From Congress Mps Issue Related Telugu News,Photos/Pics,Images..