బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబురం

Telangana Festival Bathukamma Grand Celebrations At Burj Khalifa

దుబాయ్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్, డా.సంజయ్.

 Telangana Festival Bathukamma Grand Celebrations At Burj Khalifa-TeluguStop.com

ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ బిడ్డలు, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ సంఘాలు మరియు జాగృతి ప్రతినిధులు.

దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు… మార్మోగిన జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు.

 Telangana Festival Bathukamma Grand Celebrations At Burj Khalifa-బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ సంబురం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Burj Khalifa #Dubai #Mlc Kavitha #Suresh #Mla Jeevan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube