గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  

telangana election commissioner release the Gazette notification , telangana election commissioner, parthasarathi , Hyderabad, GHMC Elections - Telugu Ghmc Elections, Hyderabad, Partha Sarathi, Parthasarathi, Telangana Election Comissioner, Telangana Election Commissioner, Telangana Election Commissioner Release The Gazette Notification

ప్రస్తుత హైదరాబాద్ మేయర్ పాలకమండలి పదవి కాలం వచ్చే నెల 11 తో ముగియనున్నది.గత ఏడాది గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్ల నుండి పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్ల పేర్లను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి.

TeluguStop.com - Telangana Election Comissioner Release The Gazette Notification

జనవరి 16 వ తేదీ తో కలిపి గెజిట్ ను జారీ చేశారు.

అందులో 150 డివిజన్ల నుండి పోటీ చేసి గెలిచిన కార్పొరేటర్ల పేర్లు ఉంటాయి.

TeluguStop.com - గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అదే విదంగా వారు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు, ఏ రిజర్వేషన్స్ లు తదితర విషయాలు అందులో ఉంటాయి.ఇది మొదటి నోటిఫికేషన్ గా జారీ చేశారు.

రెండో నోటిఫికేషన్ ను త్వరలో జారీ చేస్తారు.అందులో నగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కొరకు కొత్త పాలక మండలి మొదటి సమావేశం నిర్వహించాలిసి ఉంటుంది.

త్వరలో రెండో తేదీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేయాల్సి ఉంటుంది.

#Parthasarathi #Partha Sarathi #GHMC Elections #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు