కేసీఆర్ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాలేదు: పొంగులేటి

Telangana Did Not Come With KCR's Hunger Strike: Ponguleti

తెలంగాణ ఏర్పడినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని మాజీ ఎంపీ పొంగులేటి సత్యనారాయణ అన్నారు.కేసీఆర్ కు స్కీంలు లాంచ్ తప్ప అమలు తెలియదని పేర్కొన్నారు.

 Telangana Did Not Come With Kcr's Hunger Strike: Ponguleti-TeluguStop.com

ఉచిత కరెంటును వాళ్లే కనుగొన్నట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని తెలిపారు.కేసీఆర్ దొంగ నిరాహార దీక్షలతో తెలంగాణ రాలేదని చెప్పారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.తెలంగాణకు అప్పు, కేసీఆర్ కుటుంబానికి డబ్బు మిగిలిందని మండిపడ్డారు.

ఆచరణకు సాధ్యమయ్యే హామీలను కాంగ్రెస్ ఇస్తుందని స్పష్టం చేశారు.కేసీఆర్ దోచుకున్న ప్రతీ పైసాను వడ్డీతో సహా కక్కిస్తామని వెల్లడించారు.

బీఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube