తెలంగాణ: 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం  

Telangana Dcc Presidents Appointed-

The Telangana Congress Party seems to have slightly increased speed when the Parliament elections are approaching. That's why ... Now the party is working to strengthen the party. As part of this, it now focuses on the appointment of the Presidents of the DC. In this regard, the DCC presidents were appointed to 31 districts.

.

01. Karimnagar - Mortality. 02. Jagathala-Lakshman Kumar Balaapalli-Eerla Komuraya.

03. Sirisilla - Satyanarayana Goud. 04. Nizamabad-Mohan Reddy.

05. Adilabad-Bhargav Deshpande. 06. Sureness-Crisis Surekha.

07. Armal-Rama Rao Patel Pawar. 08. Asifabad-Aatra Sakku.

09. Nizamabad City-Kesha Venu. 10 .Kamareddy - Kailasam Srinivasa Rao.

11.Karreddy-chala narsinhareddy. 12.Varavarag Urban-Naini Rajendar Reddy.

13.Warangal Rural-Nain Rajendar Reddy 14nagarkarnul-Krishna.

15. Suryapeta-Venkanna Yadav. 16.Adadri-Bhikshimayagoda.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొంచెం వేగం పెంచినట్టు కనిపిస్తోంది. అందుకే… ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే పనిలో పడింది. దీనిలో భాగంగానే ఇప్పుడు డీసీ అధ్యక్షుల నియామకం పై దృష్టిపెట్టింది. ఈ మేరకు 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించారు..

తెలంగాణ: 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం-Telangana Dcc Presidents Appointed

01. కరీంనగర్-మృత్యుంజయం

02. జగిత్యాల-లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి-ఈర్ల కొమురయ్య.

03.సిరిసిల్ల-సత్యనారాయణ గౌడ్

04.నిజామాబాద్-మోహన్ రెడ్డి.

05. ఆదిలాబాద్-భార్గవ్ దేశ్‌పాండే.

06.మంచిర్యాల-కొక్కిర్యాల సురేఖ

07.నిర్మల్-రామారావు పటేల్ పవార్.

08. అసిఫాబాద్-ఆత్రం సక్కు.

09. నిజామాబాద్ సిటీ-కేష వేణు.

10 .కామారెడ్డి-కైలాస శ్రీనివాసరావు.

11.రంగారెడ్డి-చల్లా నర్సింహారెడ్డి

12.వరంగల్ అర్బన్-నాయిని రాజేందర్ రెడ్డి

13.వరంగల్ రూరల్-నాయిని రాజేందర్ రెడ్డి

14.నాగర్‌కర్నూల్-వంశీకృష్ణ

15.సూర్యాపేట-వెంకన్న యాదవ్.

16.యాదాద్రి- భిక్షమయ్యగౌడ్.

17.మహబూబాబాద్-భరతసింహారెడ్డి.

18.నల్గొండ-కె..

శంకర్ నాయక్.

19.భద్రాద్రి-వనమా వెంకటేశ్వరరావు.

20.ఖమ్మం-పువ్వాళ్ల దుర్గాప్రసాద్

21.గ్రేటర్ హైదరాబాద్-అంజన్ కుమార్ యాదవ్.

22.వరంగల్ సిటీ- కేదారి శ్రీనివాసరావు

23.భూపాలపల్లి-గండ్ర జ్యోతి

24.జనగామ-జంగా రాఘవరెడ్డి.

25.సంగారెడ్డి-నిర్మల గౌడ్.

26.మెదక్-తిరుపతి రెడ్డి.

27.సిద్దిపేట-నర్సారెడ్డి.

28.వికారాబాద్-రోహిత్ రెడ్డి.

29.మేడ్చల్-కూన శ్రీశైలం గౌడ్.

30.మహబూబ్‌నగర్-ఒబేదుల్లా కొత్వాల్.

31. వనపర్తి-శంకర్ ప్రసాద్ జోగులాంబ

32.గద్వాల్-పటేల్ ప్రభాకరరెడ్డి