తెలంగాణ కరోనా అప్డేట్ .. ఒక్క రోజులో ఎన్ని పాజిటివ్ కేసులంటే !  

telangana, ts corona update, corona update telangana, tscovid19,ghmc - Telugu Corona Update Telangana, Ghmc, Telangana, Ts Corona Update, Tscovid19

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.ప్రతి రోజూ కూడా దాదాపుగా వెయ్యి నుండి రెండు వేల మధ్య పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

TeluguStop.com - Telangana Corona Updates 1554 New Cases And 7 Deaths

గత కొన్ని రోజులుగా ఇదే విధంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,554 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,19,224 కు చేరింది.

TeluguStop.com - తెలంగాణ కరోనా అప్డేట్ .. ఒక్క రోజులో ఎన్ని పాజిటివ్ కేసులంటే -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాగే , గడిచిన 24 గంటల్లో 7 మంది కరోనా బారిన పడి మరణించగా,ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 1,256 చేరింది.

ఇక కరోనా నుంచి తాజాగా 1,435 మంది డిశ్చార్జ్‌ కాగా, కోలుకున్న వారి సంఖ్య 1,94,653 కు చేరింది.ప్రస్తుతం తెలంగాణలో 23,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో43,916 పరీక్షలు నిర్వహించగా, మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 37,46,963 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.

గడిచిన 24 గంటల్లో జీహెచ్ ‌ఎంసీ పరిధిలో 249, ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 95, జగిత్యాల్‌ 32, జనగాం 22, జయశంకర్ భూపాలపల్లి 15, జోగులమ్మ గద్వాల్‌ 19, కామారెడ్డి 33, కరీంనగర్‌ 84, ఖమ్మం 88, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 8, మహబూబ్‌ నగర్‌ 21, మహబూబాబాద్‌ 34, మంచిర్యాల్‌ 27, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 118, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 29, నల్గొండ 79, నారాయణ్‌పేట్‌ 12, నిర్మల్‌ 17, నిజామాబాద్‌ 29, పెద్దంపల్లి 29, రాజన్న సిరిసిల్ల 28, రంగారెడ్డి 128, సంగారెడ్డి 37, సిద్ధిపేట్‌ 49, సూర్యాపేట 42, వికారాబాద్‌ 27, వనపర్తి 28, వరంగల్‌ రూరల్‌ 30, వరంగల్‌ అర్బన్‌ 53, యాద్రాది భువనగిరి 24 కేసులు నమోదయ్యాయి.

#Telangana #GHMC #CoronaUpdate #Tscovid19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana Corona Updates 1554 New Cases And 7 Deaths Related Telugu News,Photos/Pics,Images..