ఇవాల్టి తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్..!!   

telangana latest corona health bulletin released by health ministry, corona telangana,corona positive cases,corona virus,corona vaccine, home quarantine, isolation - Telugu Corona, Corona Positive Cases, Corona Telangana, Corona Vaccine, Corona Virus, Home Quarantine, Isolation

తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా చేస్తుంటే మరోపక్క కొత్తగా కేసులు భారీగానే పెరుగుతూ ఉన్నాయి.తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాల్టి తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.

TeluguStop.com - Telangana Corona Latest Health Bulletin

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా కరోనా బారిన పడిన వారి కేసుల సంఖ్య  114 కావటంతో మొత్తంగా  కరోనా కేసుల సంఖ్య 2,97,712 కి చేరింది.

ఇక ఇదే రీతిలో 143 మంది డిశ్చార్జి కావటంతో.

TeluguStop.com - ఇవాల్టి తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్.. -General-Telugu-Telugu Tollywood Photo Image

మొత్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,94,386 కి చేరింది.గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృతి చెందటంతో 1,625 కి చేరింది.

ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే 1,701 మంది.వీరిలో 645 మంది హోం క్వారంటైన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మిగతావారు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

#Corona Virus #Corona Vaccine #CoronaPositive #Isolation #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు