తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది.ఈ మేరకు గాంధీభవన్ లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రిలీజ్ చేశారు.

 Telangana Congress Special Manifesto Release , Congress, Telangana , Lok Sabha E-TeluguStop.com

ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించింది.ఇందులో ప్రధానంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఉన్నాయి.

అదేవిధంగా పాలమూరు – రంగారెడ్డి ( Palamuru – Rangareddy )ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు మరియు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ వంటి పలు హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొంది.కాగా ఈ కార్యక్రమంలో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ , మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube