టి. కాంగ్రెస్ తొలి జాబితా ఇదే !   Telangana Congress Party Asembly Candidates Frist List Released     2018-11-13   08:38:08  IST  Sai M

తెలంగాణాలో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. ఆ కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రా పోషిస్తూ… ముందుకు వెళ్తోంది. ఈ సమయంలోనే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ఏమైతేనేం ఎట్టకేలకు కాంగ్రెస్ 65 పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది.

1. సిర్పూర్‌ – డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు

2. చెన్నూరు(ఎస్సీ) – డా. వెంకటేశ్‌ నేత బోర్లకుంట

3. మంచిర్యాల – కె.ప్రేమ్‌సాగర్‌రావు

4. ఆసిఫాబాద్‌(ఎస్టీ) – అత్రం సక్కు

5. ఆదిలాబాద్‌ – సుజాత గండ్రాత్‌

6. నిర్మల్‌ – ఆలేటి మహేశ్వర్‌రెడ్డి

7. ముథోల్‌ – రామారావ్‌ పటేల్‌ పవార్‌

8. ఆర్మూర్‌ – ఆకుల లలిత

9. బోధన్‌ – పి.సుదర్శన్‌రెడ్డి

10. జుక్కల్‌ (ఎస్సీ) – ఎస్‌.గంగారాం

11. బాన్సువాడ – కాసుల బాల్‌రాజు

12. కామారెడ్డి – షబ్బీర్‌ అలీ

13. జగిత్యాల – జీవన్‌ రెడ్డి

14. రామగుండం – ఎం.ఎస్‌.రాజ్‌ ఠాకూర్‌

15. మంథని – శ్రీధర్‌బాబు దుద్దిళ్ల

16. పెద్దపల్లి – సీహెచ్‌ విజయరమణారావు

17. కరీంనగర్‌ – పొన్నం ప్రభాకర్‌

18. చొప్పదండి(ఎస్సీ) – డాక్టర్‌ మేడిపల్లి సత్యం

19. వేములవాడ – ఆది శ్రీనివాస్‌

20. మానకొండూరు (ఎస్సీ) – ఆరేపల్లి మోహన్‌

21. అందోల్‌æ(ఎస్సీ) – దామోదర రాజనర్సింహ

22. నర్సాపూర్‌ – వి.సునీతాలక్ష్మారెడ్డి

23. జహీరాబాద్‌ (ఎస్సీ) – డాక్టర్‌ జె.గీతారెడ్డి

24. సంగారెడ్డి – జగ్గారెడ్డి

25. గజ్వేల్‌ – ఒంటేరు ప్రతాప్‌రెడ్డి

26. కుత్బుల్లాపూర్‌ – కూన శ్రీశైలంగౌడ్‌

27. మహేశ్వరం – పి.సబితాఇంద్రారెడ్డి

28. చేవెళ్ల (ఎస్సీ) – కేఎస్‌ రత్నం

29. పరిగి – టి.రామ్మోహన్‌రెడ్డి

30. వికారాబాద్‌ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్‌కుమార్‌

31. తాండూరు – పంజుగుల పైలట్‌ రోహిత్‌రెడ్డి

32. ముషీరాబాద్‌ – ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌

33. నాంపల్లి – ఫిరోజ్‌ఖాన్‌

34. గోషామహల్‌ – ఎం.ముఖేశ్‌గౌడ్‌

35. చార్మినార్‌ – మహ్మద్‌ గౌస్‌

36. చాంద్రాయణగుట్ట – ఈస మిస్రి

37. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ – సర్వే సత్యనారాయణ

38. కొడంగల్‌ – రేవంత్‌రెడ్డి

39. జడ్చర్ల – డా. మల్లు రవి

40. వనపర్తి – డాక్టర్‌ జి.చిన్నారెడ్డి

41. గద్వాల్‌ æ– డీకే అరుణ

42. అలంపూర్‌ (ఎస్సీ) – సంపత్‌కుమార్‌

43. నాగర్‌కర్నూల్‌ – నాగం జనార్దన్‌ రెడ్డి

44. అచ్చంపేట(ఎస్సీ) – సీహెచ్‌ వంశీకృష్ణ

45. కల్వకుర్తి – డా. వంశీచంద్‌ రెడ్డి

46. నాగార్జునసాగర్‌ – కె.జానారెడ్డి

47. హుజూర్‌నగర్‌ – ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

48. కోదాడ – ఎన్‌.పద్మావతిరెడ్డి

49. సూర్యాపేట – ఆర్‌.దామోదర్‌రెడ్డి

50. నల్లగొండ – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

51. మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

52. భువనగిరి – కె.అనిల్‌కుమార్‌రెడ్డి

53. నకిరేకల్‌(ఎస్సీ) – చిరుమర్తి లింగయ్య

54. ఆలేరు – బి.భిక్షమయ్యగౌడ్‌

55. స్టేషన్‌ఘన్‌పూర్‌(ఎస్సీ) – సింగపూర్‌ ఇందిర

56. పాలకుర్తి – జంగా రాఘవరెడ్డి

57. డోర్నకల్‌(ఎస్టీ) – డాక్టర్‌ జె.రామచంద్రునాయక్‌

58.మహబూబాబాద్‌(ఎస్టీ) –పోరిక బలరాంనాయక్‌

59. నర్సంపేట – దొంతి మాధవరెడ్డి

60. పరకాల – కొండా సురేఖ

61. ములుగు(ఎస్టీ) – సీతక్క

62. పినపాక(ఎస్టీ) – రేగ కాంతారావు

63. మధిర(ఎస్సీ) – మల్లు భట్టి విక్రమార్క

64. కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర్‌రావు

65. భద్రాచలం(ఎస్టీ) – పోడెం వీరయ్య

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.