పద్మశ్రీ మొగిలయ్యాకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం కేసిఆర్..!!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.దాదాపు నూట ఇరవై ఎనిమిది మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన గా వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా ఉండటం జరిగింది.

 Telangana Cm Kcr Announces One Crore To Mogilaiah , Kcr, Mogilaiah-TeluguStop.com

తెలంగాణ రాష్ట్రానికి కళాకారుడు మొగిలయ్యాకు పద్మశ్రీ అందించడం జరిగింది.దీంతో మొగిలయ్యా పేరు గత కొద్ది రోజుల నుండి మీడియాలో మారుమ్రోగుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కిన్నెర మొగులయ్యకి.ఇల్లు ఖర్చులకు కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది.

 Telangana Cm Kcr Announces One Crore To Mogilaiah , Kcr, Mogilaiah-పద్మశ్రీ మొగిలయ్యాకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సీఎం కేసిఆర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంత మాత్రమే కాక ప్రగతిభవన్ లో సన్మానించరు.

మొగిలయ్యాకు గౌరవ వేతనం కూడా అందిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ కలను మళ్ళీ పునర్జీవింప చేశారు అని సీఎం కేసీఆర్ కొనియాడారు. హైదరాబాదులో నివాసయోగ్యమైన ఇల్లు స్థలం తో పాటు.

ఇంటి నిర్మాణం నిమిత్తం మొత్తం కలిపి కోటి రూపాయలు ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది.ఇదే సమయంలో తెలంగాణ కళాకారులను ఆదుకుంటామని కూడా కెసిఆర్ స్పష్టం చేశారు. మొగిలయ్యా… చాలా వరకూ పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్ల నాయక్” సినిమా టైటిల్ సాంగ్ పాడి.వైరల్ అయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అటువంటి మొగులయ్యకి పద్మశ్రీ అవార్డు రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Telangana Cm Kcr Announces One Crore To Mogilaiah Kcr, Mogilaiah - Telugu Mogilaiah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube