అదృష్టం అంటే ఇదే.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

కొందరికి మంచి జీవితం అనుభవిస్తుంటారు.అందరితో ఆనందంగా ఉంటారు.

 Accident, Injured Car, Divider, Jagtial-TeluguStop.com

జీవితంపై ఎన్నో కోరికలతో జీవిస్తుంటారు.రోడ్డుపై వెళ్లే సమయంలో కూడా ఎంతో బాధ్యతగా వెళ్తుంటారు.

కానీ వారిని చూసి ఓర్వలేని కాలం కాటేస్తుంది.వారు కరెక్ట్ గా రోడ్డుపై వెళ్తున్న వేరే ఎవరో వచ్చి వారిని ఆక్సిడెంట్ చేసి ప్రాణాలు తీస్తారు.

మరికొందరు బాధ్యత లేకుండా డ్రైవ్ చేస్తారు.కానీ వారికి అదృష్టం ఉంటుంది.అందుకే వారు ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తించిన వారిని కాలం కాపాడుతుంది.ఇంకేముంది ప్రాణాలతో బయటపడతారు.

అలానే తెలంగాణలోని జగిత్యాలలో ఓ ఘటన జరిగింది.ఆ ఘటన చూస్తే అదృష్టం అంటే వీళ్లదే అని అనిపిస్తుంది.

అంతగా ఆ వీడియోలో ఏముంది అంటే? సోమవారం అర్ధరాత్రి దాటాకా అతి వేగంగా వెళుతున్న కారు జాగిత్యాల బైపాస్ రోడ్ లో డివైడర్ ను ఢీకొట్టి మూడు పల్టీలు తిరిగి పడింది.అయితే సరైన సమయంలో కారు బెలూన్ లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఇంకా ఈ కారు ప్రమాదంకు సంబందించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు విద్యానగర్ కు చెందిన యువకులు అని పోలీసులు గుర్తించారు.

కారు పూర్తిగా దెబ్బ తిన్నప్పటికీ కారులో ఉన్న ఏ వ్యక్తికి చిన్న గాయం కూడా అవ్వలేదు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://www.videogram.com/comic/15eb27ae-8ee2-4522-b1c7-c8f434336736

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube