జగన్ తో ఆర్.కృష్ణయ్య భేటీ ! ఎందుకంటే...?  

Telagana Tdp Leader R Krishnayya Meet To Jagan-

Telangana Telugu Desam Party leader and former MLA R.Krishnanya met with Vice-headed Jagan. Although there are many speculations on this meeting ... Krishnaiah declared that he had met with Jagan to seek co-operation with BC Reservations in all the states.

.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ… కేవలం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి తమకు అన్నివిధాలుగా సహకరించాలని కోరేందుకు జగన్ తో భేటీ అయినట్టు కృష్ణయ్య ప్రకటించారు. .

జగన్ తో ఆర్.కృష్ణయ్య భేటీ ! ఎందుకంటే...? -Telagana Tdp Leader R Krishnayya Meet To Jagan

బీసీల 14 డిమాండ్లను వైసీపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని కృష్ణయ్య జగన్ ను కోరారు. ఈనెల 17న ఏలూరులో జరిగే వైసీపీ బీసీ శంఖారావం నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో బీసీ డిక్లరేషన్ చేయనుంది వైసీపీ.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య వైఎస్ జగన్ తో భేటీ అయినట్టు … దీనికి సంబంధించిన కార్యాచరణపై ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.