ఆ కారణం వల్లే పెళ్లి చేసుకోలేదు.. తేజస్వి మదివాడ వైరల్ కామెంట్స్!

ప్రేక్షకులకు బిగ్ బాస్ ఏం తేజస్వి ముదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే అప్పుడప్పుడు బుల్లితెరపేక్షకులను సైతం అలరిస్తూ ఉంటుంది.

 Tejaswi Madivada Talk About Commitment Movie Tejaswi Madivada, Bigg Boss, Marriage, Commitment Movie, Tollywood, Lakshmikanth , Srinadh-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తేజస్వి ముదివాడ కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం కమిట్మెంట్.నాలుగు ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కిన ఈ సినిమాను రచనా మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్3 ప్రొడక్షన్స్ ఫుట్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.ఈ సినిమాకు లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.అలాగే ఇందులో అన్వేషి జైన్‌, సీమర్ సింగ్‌, తనిష్క్‌ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్‌, అభయ్‌ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

కాగా ఆగస్ట్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా తేజస్వీ మీడియాతో ముచ్చటించారు.సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలో నాలుగు స్టోరీలు ఉన్నాయి అందులో ఒకటి నాది.

 Tejaswi Madivada Talk About Commitment Movie Tejaswi Madivada, Bigg Boss, Marriage, Commitment Movie, Tollywood, Lakshmikanth , Srinadh-ఆ కారణం వల్లే పెళ్లి చేసుకోలేదు.. తేజస్వి మదివాడ వైరల్ కామెంట్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో నా క్యారెక్టర్ సినిమా చాన్స్ అవకాశాల కోసం తిరిగేది.ఇండస్ట్రీ లో జరిగే న్యాచురాలిటీ కి దగ్గరగా ఈ సినిమా ఉంటుంది .అందుకే ఈ స్టోరీ వినగానే ఓకే చేశాను.సినిమా ఇండస్ట్రీని బద్నామ్‌ చేయొద్దు అని చెప్పేదే ఈ మూవీ మెసేజ్‌ అని తెలిపింది తేజస్వి ముదివాడ.

Telugu Bigg Boss, Lakshmikanth, Srinadh, Tollywood-Latest News - Telugu

అలాగే ఒక సినిమాకు ఎంత అవసరం ఉంటుందో అంతే చేయాలి.బోల్డ్ అయినా కిస్ సీన్ అయినా కంటెంట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పుకొచ్చింది తేజస్వి.అలాగే ఈ మూవీలో శ్రీనాథ్‌ నాతో రొమాన్స్‌ సీన్స్‌ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అని నవ్వుతూ తెలిపింది.అనంతరం తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.

అయితే సినిమాలు మానేసి పెళ్లి చేసుకోమని మా ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు అందుకే పెళ్లి చేసుకోవడం మానేశాను అని సరదాగా నవ్వుతూ సమాధానం చెప్పింది తేజస్వి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube