ఏంటి? ఇలా కూడా పుస్తకం చదువుతారా? వామ్మో!

సాధారణంగా ఎవరైనా పుస్తకాలు చదివేటప్పుడు వాటిపై ఎంతో శ్రద్ధ పెట్టి చదువుతుంటారు.కానీ మన తెలుగు నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మాత్రం తన అందాలను ఆరబోస్తూ పుస్తకాలు చదువుతూ అందరిని ఆశ్చర్యపరిచారు.

 Tejaswi Madivada Shares Some Bold Pics In Her Instagram Goes Viral, Tejaswi, Ins-TeluguStop.com

ప్రస్తుతం ఈమె ఓ పుస్తకం చదువుతూ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వెండితెరపై తేజస్వి పలు పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.అంతేకాకుండా కేరింత, ఐస్ క్రీమ్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.అదేవిధంగా తెలుగులో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొని హౌస్ లో ఎంతో సందడి చేస్తూ మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ విధంగా పలు కార్యక్రమాలు, సినిమాలలో నటిస్తూ ఎంతో సందడి చేసిన తేజస్వి తనకు సమయం ఉన్నప్పుడల్లా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫోటోషూట్ ను జరుపుకుంటారు.

Telugu Netizens, Tejaswi-Movie

ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న తేజస్వి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.ప్రస్తుతం తేజస్వి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తేజస్వి అందాలను ఆరబోస్తూ ఉన్న ఈ హాట్ పిక్స్ చూసిన నెటిజన్లు ఏంటి.ఇలా కూడా పుస్తకం చదువుతారా.అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ విధంగా తేజస్వి ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ అభిమానులను ఆకట్టుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించు కుంటున్నారు.

మరింకెందుకాలస్యం తేజస్వి గ్లామరస్ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube